పెన్నా డెల్టాకు సాగునీరు

నెల్లూరు: పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో సాగునీరు ఇచ్చేందుకు సాగునీటి సలహా బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో మొత్తం మూడు లక్షల  ఎకరాలకు రబీలో సాగునీరు అందుతుంది.