పెర్త్‌ స్కార్చర్స్‌ విజయలక్ష్యం 164

జొహినెస్‌ బర్గ్‌ : ఛాంపియన్స్‌లీగ్‌ టీ 20 లో భాగంగా టైటాన్స్‌ – పెర్త్‌ స్కార్చర్స్‌ మధ్య జొహనెన్‌ బర్గ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టైటాన్‌ జటు& 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచిన పెర్త్‌ స్కార్చర్స్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టైటాన్‌ జట్టులో అత్యధికంగా రడాల్ఫ్‌ 83. డేవిడ్‌ 54 పరుగులు చేశారు.