పేకాటరాయుళ్ల అరెస్టు
హైదరాబాద్ : మల్కాజ్గిరి ఉప్పర్గూడలోని పేకాట గృహంపై పోలిసులు దాడి చేసి 20 మంది పేకాటరాయిళ్లను అరెస్టు చేశారు. నెల రోజులుగా ఇక్కడ పేకాడుతున్నట్లు వి:్వసనీయ సమాచారంతో మల్కాజ్గిరి ఏసీపీ అధ్వర్యంలో పోలిసులు వారిని ఈ తెల్లవారుజామున అరెస్టు చేశారు. పేకాడుతున్న 20 మందితో పాటు 18 పెల్పోన్లు 2 కార్లు మోటార్సేకిళ్లను పోలిసులు ప్వాదీనం చేసుకున్నారు. సుమారు 20 లక్షల నగదు ఉన్నట్లు తెలిసింది స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈ పేకాట గృహన్ని నిర్వహిస్తున్నట్లు పలువురు అరోపిస్తున్నారు.



