పేద విద్యార్థులకు కిరణ్‌ సర్కార్‌ షాక్‌

హైదరాబాద్‌ : పేద విద్యార్థులకు కిరణ్‌కుమార్‌ సర్కార్‌ షాక్‌ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1284 పాఠశాలలను మూసివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో సర్కార్‌ ఈ చర్యకు పాల్పడుతోంది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమిక విద్యాశాఖమంత్రి శైలజానాథ్‌ సమర్థించుకున్నారు. పాఠశాలల మూసివేత తప్పదని ఆయన స్పష్టం చేశారు.

తాజావార్తలు