పోలవరం టెండర్ల వివాదంపై విచారణ వచ్చేనెల 5కు వాయిదా
హైదరాబాద్: పోలవరం టెండర్ల వివాదంపై వచ్చేనెల 5కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ వివాదంపై నవంబరు 5లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.