పోలీసుల నిర్భందంలో ఓయూ క్యాంపస్
హైదరాబాద్: ఉప్మానియా యూనివర్శిటీని పోలీసులు నిర్భంధంలోకి తీసుకున్నారు. ఓయూకు వెళ్లే దారులన్నింటిని మూసివేశారు. బంద్ ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా క్యాంపస్ వద్ద భారీగా జలగాలను మోహరించారు.