పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ సమీక్ష
హైదరాబాద్: శాసన సభ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతపై సభావతి నాదెండ్ల మనోహర్ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు.