ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి మృతి
గుంటూరు : వెల్దుర్తి మండలం రాచమలపాడులో పొలానికి కాపలా వెళ్లిన ముగ్గురు వ్యక్తులపై పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి దిగారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా … ఇద్దరికి తీవ్రగాయాల్యాయి. వీరిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.