ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం : బ్రౌనె
న్యూఢిల్లీ : భారత్తో ఉన్న కాల్పుల ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘించడంసౌ భారత వైమానిక దళాధినతి బ్రౌనె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పాక్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే ఆ దేశాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని ఆయన హెచ్చరించారు.