ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభం
హైదరాబాద్: జీవవైవిధ్య సదస్సులో భాగంగా హైటెక్స్‌లో ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 46 దేశాలకు చెందిన 400 మంది ప్రతినిధులు పాల్గొంటారు.



