ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణపై సమీక్ష
హైదరాబద్: హైదరాబాద్లో వచ్చే ఏడాది నవంబర్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షించింది. సచివాలయంలో రోజు వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంత్రుల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది.



