ప్రభుత్వాసుపత్రికి చెందిన మందుల విక్రయం
రాజమండ్రి: రాజమండ్రిలోని సోమాలమ్మ గుడి వద్ద మందుల దుకాణాలపై ఔషధ నియంత్రణాధికారులు దాడులు చేశారు. రూ. లక్ష విలువైన శాంపిల్స్, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మందులు విక్రయిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.