ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు
హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు బోర్డ్‌ఆప్ ఇంటర్‌మీడియట్ వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 2 వరకు సెలవులు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 వరకు జూనియర్ కాలేజీలు పనిచేయనున్నాయి.జూన్ 3వతేదిన కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి.


