ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రమాన స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బొడ్డు నాగేశ్వరరావు, గాదె శ్రీనివాసులు, పూల రవీందర్‌ల చేత శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.

తాజావార్తలు