ప్రయాణీకుల భద్రతకే పెద్దపీట రైల్వే మంత్రి జోషీ

 

ఢిల్లీ రైలు ప్రయాణీకుల భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తామని కేంద్ర రైల్వే మంత్రిగా అదనపు బాద్యతలు చేపట్టీన సీపీ జోషీ పెర్కోన్నారు. రైల్వేల అధునికీకరణ, సౌకర్యాల పెంపు తదితరాలు తమ ప్రాధాన్యాల లిస్టులో ఉన్నాయని అయన పెర్కోన్నారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఢిల్లీలోని రైల్‌భవన్‌లో అయన మాట్లాడుతూ దేశఅర్ధికాభివృద్ధిలోరైల్వేల పాత్ర కీలకమన్నది గమనార్హమన్నారు. రైలు ఛార్జీల పెంపు ప్రతిపాదన విషయం గురించి అడగగా తానింకా ఈశాఖ గురించి అడగగా తానింకా ఈ శాఖ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి వుందని, అధికారులతో చర్చించిన అనంతరం మాట్లాడుతాననిఅయన చెప్పారు.