ప్రస్తుతానికి నేను శాసనసభ్యుడిని మాత్రమే : మంత్రి ధర్మాన
విశాఖపట్నం: ప్రస్తుతానికి తాను శాసనసభ్యుడిని మాత్రమేనని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల్లో ఆయనతోపాటు జిల్లా మంత్రులు, శాసనసభ్యులు పాల్గోన్నారు. తాము ఎన్ని విమర్శలు చేసుకున్నా ప్రజలకు మాత్రం నష్టం జరగనివ్వడం లేదని ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.



