ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రేమ వేధింపులు భరించలేక ఇంటర్‌ విద్యార్ధిని మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.