ప్రైవేటు డిగ్రీ కళాశాల నిర్వాకం
మహబూబ్‌నగర్: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ కళాశాలకు వెళ్లిన విద్యార్థిని కళాశాల నిర్వాహకులు గదిలో పెట్టి తాళం వేశారు. ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటూ నిర్వాహకులు వేధాస్తున్నారని విద్యార్థి ఆరోపించాడు.



