ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
ఢీల్లీ: మహిళలపై నేరాల తాలూకు కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలని అన్ని హైకోర్టులకు సుప్రీం కోర్టు అదేశించింది. విచారణలో జాప్యం కారణంగానే మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.



