ఫైనల్‌ ఎంబీబీఎస్‌ ”పార్ట్‌1” ఫలితాల విడుదల

విజయవాడ: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఫైనల్‌ ఎంబీబీఎస్‌ ”పార్ట్‌1” ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయ వైద్యమండలి మార్గనిర్దేవాల ప్రకారం ఐదు గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల చేసినట్లు విజయవాడలోని డాక్టర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రాణధికారి డి.విజయకుమార్‌ తెలిపారు.