బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీజీపీ
హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శంచారు. పోలీస్‌స్టేషన్‌ను సందర్శంచారు. పోలీస్‌స్టేషన్‌ల ఆధునీకరణలో భాగంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఫిర్యాదుదారుల కోసం నిర్శించనున్న ప్రత్యేక హాలు, రిసెప్షన్ తదితర విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. దీనికోసం పోలీస్‌స్టేషన్ ముందు భాగంలో నిర్మాణాలు చేపట్టనున్నారు. నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, డీసీపీ స్టీఫెస్ రవీంద్ర తదితరులు డీజీపీతో పాటు పోలీస్‌స్టేషన్ సందర్శించారు.



