బాడ్మింటన్‌లో ఫ్రీ కార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన కాశ్యవ్‌

లండన్‌: బ్యాడ్మింటన్‌ పురుఫుల సింగిల్స్‌ పోటీలో పారుపల్లి కాశ్యవ్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గ్రూప్‌లో వరుసగా రెండో విజయం సాధించటంతో ఇది సాధ్యమైంది. వియత్నాం ఆటగాడు మిస్‌ గుయన్‌పై 21-9, 21-14 తేడాతో కశ్యవ్‌ విజయం సాధించాడు. ప్రీక్వార్టర్‌ ఫైనల్లో కాశ్వవ్‌ శ్రీలంకకు చెందిన కరుణారత్నేతో తలపడనున్నాడు.