బాబుకు 2 రోజుల విశ్రాంతి అవసరం: శ్రీనివాస్‌

విశాఖపట్నం, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మోకాలి గాయం తీవ్రంగా ఉందని వైద్యుడు శ్రీనివాసరావు చెప్పారు. ఆయన రెండురోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఆ తరువాత కూడా ఆయన రోజుకు కేవలం 6 కిలోమీటర్లకు మించి నడవకూడదని చెప్పారు.