బాబులాల్‌ జూవెల్లరీ షాపులో చోరీ

హైదరాబాద్‌: నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో ఓ నగల దుకాణంలో బుధవారం రాత్రి చోనీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.  20 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు అపహరించకుపోయారు.