బారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌: బంగారం, వెండి ధరలు బారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ 1300, కిలో వెండి ధర రూ 2800 తగ్గింది.నగర మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 28150, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 27,600 ఉంది కిలో వెండి ధర రూ 49,700గా పలుకుతుంది.