బీజేపీ ముఖ్యమంత్రుల సదస్సు ప్రారంభం
ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ప్రారంభమైంది. సమావేశానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.