బీహార్‌లో కల్తీ మద్యానికి 8 మంది బలి
పాట్నా : బీహార్‌లోని ఆరా గ్రామంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో 8 మంది ప్రాణాలను కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బీహార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.