బీహార్‌లో పోలీసుల ఆందోళన
పాట్నా: బీహార్ పోలీసులు ఆందోళన బాట పట్టారు. జీతాలు పెంచాలనే డిమాండ్‌తో ఈ నెల 10 తేదిన 65 వేల మంది పోలీసులు సామూహిక సెలవులో వెళ్లనున్నారు. దీనికోసం వీరు సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు.