బెనెటా తవ్వకాలను అడ్డుకున్న గుత్తేదార్లు

కడప : కడప జిల్లా పెండ్డిమర్రి మండలం పగడాలపల్లి వద్ద బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను ప్రొద్దుటూరుకు చెందిన గుత్తేదార్లు అడ్డుకున్నారు. రూ.కోటి బకాయిలు చెల్లించనందుకు వారు బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను అడ్డుకున్నట్లు సమాచారం.