బేగంపేటలో తప్పిన ప్రమాదం

1
హైదరాబాద్‌: బేగంపేటలోని పాత విమానాశ్రయం రోడ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్‌ సాయంతో తరలిస్తున్న చిన్న విమానం అదుపుతప్పి పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు.