బొత్సతో ఉప ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. సీఎం మెదక్‌ జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమం, సింగూరు జలాశయ పనులు తదితర అంశాలపై నేతలు చర్చంచారు. సీఎం, డిప్యూటీ సీఎంల మథ్య విభేదాలు నెలకొన్నాయన్న కధనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.