బొత్సతో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంత మంత్రులు గాంధీభవన్‌లో పీసీసీ అధినేత బొత్స స త్యనారాయణతో భేటీ అయ్యారు. ఈనెల 28న జరిగే అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్‌ పార్టీ తరపున తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని మంత్రులు కోరారు.