బోనస్ ప్రకటించకపోతే అమరణదీక్ష: ఓదేలు
హైదరాబాద్: సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 25 శాతం బోనస్‌ను సోమవారంలోగా ముఖ్యమంత్రి ప్రకటించాలని తెరాస ఎమ్మెల్యే నల్లాల ఓదేలు డిమాండ్ వ్యక్తం చేశారు. సీఎం ప్రకటించకపోతే మందమర్రిలో ఆమరణ నారహార దీక్ష చేపట్టనున్నట్లు ఓదేల ప్రకటించారు.



