బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

బెంగళూరు: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. హైదరాబాద్‌లో తొలి టెస్టును గెలిచుకొని రెట్టింపు ఉత్సాహంతో టీం ఇండియా ఉండాగా… భారత్‌ స్పిన్నర్ల ఎదురుదాడిని ఎదుర్కొనే వ్యూహంలో న్యూజిలాండ్‌ ఉంది.