బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తియ్యాయి. బ్రహ్మానందరెడ్డి బెయిల్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.