బ్రాహ్మణపల్లి గ్రామంలో నాయక బాలయ్య మరణం గ్రామంలో తీరని లోటు

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 01
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నాయక లక్ష్మి సర్పంచ్ భర్త అయినా నాయక బాలయ్య గురువారం మూడు గంటల సమీపంలో మరణించడం జరిగింది గ్రామంలో అందరితో సన్నిహితంగా ఉంటాడు అని గ్రామస్తులు ఆయన మరణం మాకు తీరని లోటు అని గ్రామస్తులు మరియు పలు రాజకీయ పార్టీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు