బ్రాహ్మణపల్లి లో కుస్తీ పోటీలు

(గాంధారి మార్చి జనంసాక్షి)
గాంధారి మండలంలోని శుక్రవారం ప్రతిఏటా ఉగాది నుండి మొదలు పెడితే మూడు రోజుల వరకు బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా పండగని జరుపుకుంటారు పండగని పురస్కరించుకొని బ్రహ్మంగారి నాటక ప్రదర్శన మూడు రోజులు పాటు ఆడుతున్నారు మరియు ఆట లాస్ట్ రోజు కావడంతో కుస్తీ పోటీలు ప్రతి ఏటా జరిపే విధంగా పెద్ద ఎత్తున వివిధ మండలాల నుండి మల్లయోధులు వచ్చి పోటీలలో పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక తులం నర వెండికడం మరియు డాక్టర్ రాంసింగ్ మూడు తులాల వెండి కడెం గెలిచిన మల్ల యోధునికి బహుకరించారు ఇట్టి కార్యక్రమంలో పి కాశీరాం, బీస బాలయ్య, సర్పంచ్ నాయక వాడి లక్ష్మి బాలయ్య, కేలోత్ హాజీ, డైరెక్టర్ పోచయ్య ,గణేష్, నవీన్ ,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు