భాజపా కార్యకర్తల అరెస్టు
ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుచేయాలని ప్రధాని నావాసం వద్ద ఆందోళనచేసిన భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నివాసం వైపు ర్యాలీగా వెళుతున్న వారిని అడ్డుకుని వాటర్క్యానన్లు, భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరిలించారు.



