భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 215 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 61 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.