భారీ వాహనాల నియంత్రణకు కఠిన చర్యలు:రవాణా శాఖ నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రహదారుల భద్రత దృష్ట్యా భారీ వాహనాల నియంత్రణకు కఠిన చర్చలు చేపట్టాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై రవాణా శాఖ తనిఖీలు నిర్ణయించనుంది.