భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య

కరీంనగర్‌: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధినం చేసుకున్నారు. మృతులు మమత సదానంద వీరి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా లక్ష్మయ్యపేటగా సామాచారం తెలుస్తుంది. ఐదు నెలల క్రితమే వీరి వివాహం జరినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తాజావార్తలు