మంజీర పైపులైను విస్తరణ పనులు ప్రారంభం
షాపుర్‌నగర్ : గాజుల రామారం గ్రామంలో రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మంజీర పైపులను విస్తరణ పనులను కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గోన్నారు.



