మండలి బుద్ధప్రసాద్ దీక్ష విరమణ
విజయవాడ: కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ మూడురోజులుగా దీక్ష చేస్తున్న మండలి బుద్దప్రసాద్ ఈ రోజు దీక్ష విరమించారు. డెల్టాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న ప్రభుత్వ హామీతో ఆయన దీక్షను విరమించారు.