మంత్రాల నెపంతో వృద్ధుడిపై దాడి

నిజామాబాద్‌ : మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటన బాన్సువాడ మండలం దేశాయిపేటలో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.