మంత్రి కుమారుడి కారు స్వాధీనం

హైదరాబాద్‌: మద్యం తాగి వాహనం నడుపుతున్న మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణను పోలీసులు పట్టుకున్నారు. ఆయన కారును బంజార్‌హిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.