మంత్రి డీకే అరుణపై ఎంపీ మందా జగన్నాథం పైర్‌

హైదరాబాద్‌:మంత్రి డీకే అరుణపై కాంగ్రెస్‌ నాయకుడు నాగర్‌కర్నూల్‌ ఎంపీ మందాజగన్నాధ ం ఆగ్రహం వ్యక్తం చేశారు.అరుణ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.పార్టీలో అరుణ తనకన్నా జూనియర్‌ అని వ్యాఖ్యానించారు.

తాజావార్తలు