మద్దతుపై సమీక్షిస్తాం: ములాయం

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్దేశించిన  పదోన్నతుల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే యూపీఏకు మద్దతుపై తిరిగి సమీక్షిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ హెచ్చరించారు. ఈ బిల్లును సభలోనూ బయట తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు.