మద్యం సిండికేట్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు దర్యాప్తు నివేదిక సమర్పించింది. దీనిపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.