మన్మోహన్‌తో ఆస్టేలియా ప్రధాని భేటీ
న్యూఢీల్లీ : భారత పర్యటనకు వచ్చిన అస్టేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్‌తో ప్రధాని మన్మోహన్ సింగ్ ఢీల్లీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబధాలు పౌర అణుశక్తి అంశంలో పరస్పర సహకారం యురెనియం ఎగుమతులు తదితర అంశాలపై అభేటీలో నేతలు చర్చించనున్నారు.



