మలేషియా ఓపెన్‌ నుంచి సైనా ఔట్‌

మలేషియా : మలేషియా ఓపెన్‌ నుంచి సైనా నెహ్వాల్‌ నిష్క్రమించింది. సెమీస్‌లో తైపీ షట్లర్‌ ఇంగ్‌తాయ్‌ చేతిలో 20-22,14-21 తేడా సైనా ఓటమి పాలైంది.